ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

540 కోట్ల మంది వీక్షించారు

ABN, Publish Date - Mar 14 , 2025 | 03:08 AM

చాంపియన్స్‌ ట్రోఫీ వీక్షణలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ జియో హాట్‌స్టార్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓవరాల్‌గా టోర్నీని...

జియో హాట్‌స్టార్‌ రికార్డు

న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీ వీక్షణలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ జియో హాట్‌స్టార్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓవరాల్‌గా టోర్నీని 540 కోట్ల మంది తిలకించినట్టు పేర్కొంది. అ లాగే భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మ ధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను ఏకంగా 124.2 కోట్ల మంది తిలకించారని జియోస్టార్‌ సీఈవో పేర్కొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 03:08 AM