ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జట్టులో చోటుకు కోహ్లీ అర్హుడు కాదు

ABN, Publish Date - Jan 06 , 2025 | 01:59 AM

విరాట్‌ కోహ్లీ తీరుపై మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విరుచుకుపడ్డాడు. బ్యా టింగ్‌లో పదేపదే అదే తప్పు చేస్తుండడాన్ని దుయ్యబట్టాడు....

సిడ్నీ: విరాట్‌ కోహ్లీ తీరుపై మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విరుచుకుపడ్డాడు. బ్యా టింగ్‌లో పదేపదే అదే తప్పు చేస్తుండడాన్ని దుయ్యబట్టాడు. తప్పులను అధిగమించేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయని కోహ్లీ..అసలు భారత జట్టులో చోటుకు అర్హుడే కాడని కుండబద్దలు కొట్టాడు. మనకు జట్టు సంస్కృతి కావాలే తప్ప సూపర్‌ స్టార్‌డమ్‌ కాదని చెప్పాడు.

Updated Date - Jan 06 , 2025 | 01:59 AM