ప్రొఫెషనల్ బాక్సర్‌గా నిషాంత్
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:09 AM
యువ బాక్సర్ నిషాంత్ దేవ్ త్వరలో ప్రొఫెషనల్ బాక్సింగ్ సర్క్యూట్‌లో కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లోనూ...
న్యూఢిల్లీ: యువ బాక్సర్ నిషాంత్ దేవ్ త్వరలో ప్రొఫెషనల్ బాక్సింగ్ సర్క్యూట్‌లో కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లోనూ పోటీపడ్డ 24 ఏళ్ల నిషాంత్.. ఈనెల 25న అమెరికాలోని లాస్ వేగాస్ తన తొలి ప్రొఫెషనల్ బౌట్ ఆడనున్నాడు.
Updated Date - Jan 12 , 2025 | 01:09 AM