ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంత్‌పై వేటు.. గిల్‌కు చోటు?

ABN, Publish Date - Jan 02 , 2025 | 06:11 AM

భారత్‌.. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలనుకొంటోంది. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్ట్‌లో నెగ్గితే భారత్‌ 2-2తో సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది. ఐదో మ్యాచ్‌ శుక్రవారం మొదలు కానుండగా...

సిడ్నీ: భారత్‌.. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలనుకొంటోంది. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్ట్‌లో నెగ్గితే భారత్‌ 2-2తో సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది. ఐదో మ్యాచ్‌ శుక్రవారం మొదలు కానుండగా.. చివరి రెండు రోజులు వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక నాలుగో టెస్ట్‌కు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం కల్పించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోందట. అదే జరిగితే రోహిత్‌ లేదా కోహ్లీలో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. మరోవైపు నిర్లక్ష్యమైన షాట్లతో వికెట్‌ పారేసుకొంటున్న రిషభ్‌ పంత్‌, రాణించలేక పోతున్న పేసర్‌ సిరాజ్‌ను హెచ్చరించే విధంగా బెంచ్‌కే పరిమితం చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Updated Date - Jan 02 , 2025 | 06:11 AM