పారా అథ్లెట్ రవికి కాంస్యం
ABN, Publish Date - Mar 14 , 2025 | 03:58 AM
ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో ఆంధ్రప్రదేశ్‌కు మూడో పతకం లభించింది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో ఆంధ్రప్రదేశ్‌కు మూడో పతకం లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం ముగిసిన ఎఫ్ 40 విభాగం షాట్‌పుట్ పోటీల్లో అనకాపల్లి క్రీడాకారుడు ఆర్.రవి కాంస్యం సాధించాడు. డెనిస్ గ్నెజిడ్లోవ్ (రష్యా) స్వర్ణం, ఐయాల్ సివెట్సవ్ (అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ) రజతం నెగ్గారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 14 , 2025 | 03:59 AM