ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సచిన్‌, విశాల్‌ నేరుగా సెమీస్ కు

ABN, Publish Date - Apr 01 , 2025 | 02:41 AM

ఆరంభ వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో భారత స్టార్లు సచిన్‌ (60 కిలోలు), విశాల్‌ (90 కిలోలు)లకు తొలి రౌండ్‌లో బై లభించింది...

ఫస్దొగ్వసు (బ్రెజిల్‌): ఆరంభ వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో భారత స్టార్లు సచిన్‌ (60 కిలోలు), విశాల్‌ (90 కిలోలు)లకు తొలి రౌండ్‌లో బై లభించింది. దాంతో ఈ ఇద్దరు బాక్సర్లు నేరుగా సెమీఫైనల్‌ నుంచే తలపడనున్నారు. భారత్‌ నుంచి మొత్తం 10 మంది బాక్సర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు. నరేందర్‌ బేర్వల్‌ భారత బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే

Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 02:46 AM