ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంతోష్‌ ట్రోఫీ విజేత బెంగాల్‌

ABN, Publish Date - Jan 01 , 2025 | 06:40 AM

సంతోష్‌ ట్రోఫీను పశ్చిమ బెంగాల్‌ జట్టు కైవసం చేసుకుంది. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఫుట్‌బాల్‌ స్టేడియంలో జరిగిన...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సంతోష్‌ ట్రోఫీను పశ్చిమ బెంగాల్‌ జట్టు కైవసం చేసుకుంది. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఫుట్‌బాల్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో బెంగాల్‌ 1-0తో కేరళపై గెలిచింది. ఇంజ్యూరీ టైమ్‌ నాలుగో నిమిషంలో బెంగాల్‌ స్టార్‌ ప్లేయర్‌ రోబి హన్సడా మెరుపు గోల్‌ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. బెంగాల్‌ జట్టు సంతోష్‌ ట్రోఫీ గెలవడం ఇది 33వ సారి.

Updated Date - Jan 01 , 2025 | 06:40 AM