ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ద హండ్రెడ్‌’ జట్టును కొన్న ‘సన్‌రైజర్స్‌’

ABN, Publish Date - Feb 07 , 2025 | 12:48 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ‘ద హండ్రెడ్‌’ లీగ్‌లో జట్టును కొనుగోలు చేసింది. ‘నార్తర్న్‌ సూపర్‌ చార్జర్స్‌’ జట్టులో పూర్తి 100 శాతం వాటాను రూ. 1086 కోట్లకు దక్కించుకుంది....

లండన్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ‘ద హండ్రెడ్‌’ లీగ్‌లో జట్టును కొనుగోలు చేసింది. ‘నార్తర్న్‌ సూపర్‌ చార్జర్స్‌’ జట్టులో పూర్తి 100 శాతం వాటాను రూ. 1086 కోట్లకు దక్కించుకుంది. తద్వారా ఈ లీగ్‌ జట్టును సొంతం చేసుకున్న మూడో ఐపీఎల్‌ ఫ్రాంచైజీగా హైదరాబాద్‌ నిలిచింది. ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ జట్టులో 49 శాతం వాటాను రూ.645 కోట్లకు ముంబై ఇండియన్స్‌, మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ ఫ్రాంచైజీలో 70 శాతం వాటాను రూ.882 కోట్లకు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఇప్పటికే చేజిక్కించుకున్నాయి.


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 01:19 AM