ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సురుచికి స్వర్ణం

ABN, Publish Date - Apr 09 , 2025 | 03:45 AM

ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌...

షూటింగ్‌ వరల్డ్‌ కప్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో టీనేజ్‌ షూటర్‌ సురుచి ఇందర్‌ సింగ్‌ స్వర్ణ పతకం సాధించింది. 18 ఏళ్ల సురుచి ఫైనల్లో 244.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. చైనాకు చెందిన కియాన్‌ వీ, జియాంగ్‌ రాన్‌గ్జిన్‌ వరుసగా రజత కాంస్యాలకు పరిమితమయ్యారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 03:45 AM