గోవా నాకు అద్భుత అవకాశం ఇచ్చింది
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:02 AM
దేశవాళీల్లో ముంబై నుంచి గోవాకు తరలడంపై యశస్వీ జైస్వాల్ స్పందించాడు. ‘నా జీవితాంతం ముంబై క్రికెట్ సంఘానికి రుణపడి ఉంటా...

జైస్వాల్
దేశవాళీల్లో ముంబై నుంచి గోవాకు తరలడంపై యశస్వీ జైస్వాల్ స్పందించాడు. ‘నా జీవితాంతం ముంబై క్రికెట్ సంఘానికి రుణపడి ఉంటా. ఆ జట్టు వల్లే నేనిలా ఉన్నా. కానీ గోవా నాకు జట్టును నడిపించే అద్భుత అవకాశం ఇచ్చింది. టీమిండియాకు ఆడనప్పుడు కచ్చితంగా గోవాకు అందుబాటులో ఉంటా’ అని జైస్వాల్ వివరించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..