ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోవా నాకు అద్భుత అవకాశం ఇచ్చింది

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:02 AM

దేశవాళీల్లో ముంబై నుంచి గోవాకు తరలడంపై యశస్వీ జైస్వాల్‌ స్పందించాడు. ‘నా జీవితాంతం ముంబై క్రికెట్‌ సంఘానికి రుణపడి ఉంటా...

జైస్వాల్‌

దేశవాళీల్లో ముంబై నుంచి గోవాకు తరలడంపై యశస్వీ జైస్వాల్‌ స్పందించాడు. ‘నా జీవితాంతం ముంబై క్రికెట్‌ సంఘానికి రుణపడి ఉంటా. ఆ జట్టు వల్లే నేనిలా ఉన్నా. కానీ గోవా నాకు జట్టును నడిపించే అద్భుత అవకాశం ఇచ్చింది. టీమిండియాకు ఆడనప్పుడు కచ్చితంగా గోవాకు అందుబాటులో ఉంటా’ అని జైస్వాల్‌ వివరించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2025 | 04:02 AM