ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఘనంగా పెద్ద దేవుడి ఉత్సవాలు

ABN, Publish Date - Jan 13 , 2025 | 10:56 PM

సిర్పూర్‌(యు), జనవరి 13(ఆంధ్ర జ్యోతి): మండల కేంద్రంలో సిర్పూర్‌కార్‌ ఆత్రం వంశీయుల పెర్సాపేన్‌(పెద్ద దేవుడు) ఉత్సవాలు మూడు రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి.

సిర్పూర్‌(యు), జనవరి 13(ఆంధ్ర జ్యోతి): మండల కేంద్రంలో సిర్పూర్‌కార్‌ ఆత్రం వంశీయుల పెర్సాపేన్‌(పెద్ద దేవుడు) ఉత్సవాలు మూడు రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి.సోమవారం పెద్ద దేవుడికి గంగాజలంతో అభిషేకం చేశారు. నైవేద్యం సమర్పించారు. అందరు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. మంగళవారం ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మండల కేంద్రంలోని ఖాతీగూడలోని సేడ్మకి వంశీయులు, చందేకార్‌ ఆత్రం వంశీయుల పెర్సాపేన్‌ మహా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, ఆత్రం వంశీయుల కులగురువు ఆత్రం లింబారావు కటోడ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 10:56 PM