ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: కొలావార్లు అన్నిరంగాల్లో ఎదగాలి

ABN, Publish Date - Jan 08 , 2025 | 11:27 PM

చింతలమానేపల్లి, జనవరి 8 (ఆంధ్ర జ్యోతి): ఆదివాసీ (మన్నెవార్‌) కొలా వార్లు అన్నిరంగాల్లో ఎదగాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్శపోశం అన్నారు.

చింతలమానేపల్లి, జనవరి 8 (ఆంధ్ర జ్యోతి): ఆదివాసీ (మన్నెవార్‌) కొలా వార్లు అన్నిరంగాల్లో ఎదగాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్శపోశం అన్నారు. బుధవారం మండల కేంద్రం లో ఆత్మగౌరవ దినోత్సవం, భీమదేవర జెండా పండుగ ఘనంగా జరుపుకున్నా రు. కార్యక్రమంలో ఆ సంఘం నాయ కులు బాపు, శంకర్‌, ప్రసాద్‌, రూపేష్‌, ఫణిందర్‌, భీమయ్య, సురేష్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌/దహెగాం/బెజ్జూరు /పెంచికలపేట/కౌటాల/రెబ్బెన: మండలాల్లోని గ్రామాల్లో బుధవారం ఆదివాసీ కొలావార్‌ సంఘాల ఆధ్వర్యంలో భీమన్న దేవర జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ డప్పు వాయిద్యాలతో గిరిజన సంప్రదాయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు.

Updated Date - Jan 08 , 2025 | 11:27 PM