ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: మ్యాన్‌ ఈటర్‌ పులి పట్టివేత

ABN, Publish Date - Jan 01 , 2025 | 11:21 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు, మహారాష్ట్ర సరిహద్దున తిరుగుతున్న మ్యాన్‌ ఈటర్‌ పులిని ఎట్టకేలకు మహారాష్ట్ర ఫారెస్టు అధికారులు వ్యూహాత్మకంగా బుధవారం పట్టుకున్నారు.

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు, మహారాష్ట్ర సరిహద్దున తిరుగుతున్న మ్యాన్‌ ఈటర్‌ పులిని ఎట్టకేలకు మహారాష్ట్ర ఫారెస్టు అధికారులు వ్యూహాత్మకంగా బుధవారం పట్టుకున్నారు. మహారాష్ట్ర మ్యాన్‌ ఈటర్‌గా పేరొందిన ఈ పులితో ప్రజలంతా ఇన్ని రోజు లు వణికిపోయారు. బుధవారం ఈ పులిని పట్టుకొని బోనులో బందించారు. దీంతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులిని పట్టుకున్న వారిలో అటవీశాఖ అధికారులు శ్వేతా, పవన్‌కుమార్‌, ప్రకాష్‌జాడే, సిబ్బంది ఉన్నారు. అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఈ టాస్క్‌పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పులి ఇద్దరిని చంపేసింది.

Updated Date - Jan 01 , 2025 | 11:21 PM