ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొండగ ట్టులో వైభవంగా గోదారంగనాయకుల కళ్యాణం

ABN, Publish Date - Jan 14 , 2025 | 01:36 AM

ధనుర్మాసోత్సవాల్లో భాగంగా కొండగ ట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిఽధిలో సోమవారం గోదారంగనాథుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

కొండగట్టులో ఉత్సవ మూర్తుల ఊరేగింపు

మల్యాల, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ధనుర్మాసోత్సవాల్లో భాగంగా కొండగ ట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిఽధిలో సోమవారం గోదారంగనాథుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ప్రత్యేకించి అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు, వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం హోమం జరిపారు. కల్యాణానికి ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. ఈ కల్యాణంలోఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని పూజలు జరిపారు. ఏఈవో వై.అంజయ్య, పర్యవేక్షకులు చంద్రశేఖర్‌, సునీల్‌, చంద్రశేఖర్‌ ఆలయ స్థానాచార్యులు కపీందర్‌, ప్రధానర్చకులు రామకృష్ణ, జితేంద్రప్రసాద్‌, రఘు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు అశోక్‌, ధర్మేందర్‌, ఉపప్రధాన అర్చకులు చిరంజీవి, మారుతీ పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 01:36 AM