ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళా ఉద్యోగులకు పోస్టుల కేటాయింపు

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:24 AM

ఆర్జీ-2 ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా బదిలీ వర్కర్లు, జనరల్‌ మజ్దూర్‌లకు డిసిగ్నేషన్‌ పోస్టుల ను కేటాయించేందుకు యాజమాన్యం ఓసీపీ-3 పీవో ఆఫీస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వ హించింది.

యైుటింక్లయిన్‌కాలనీ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఆర్జీ-2 ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా బదిలీ వర్కర్లు, జనరల్‌ మజ్దూర్‌లకు డిసిగ్నేషన్‌ పోస్టుల ను కేటాయించేందుకు యాజమాన్యం ఓసీపీ-3 పీవో ఆఫీస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వ హించింది. జీఎం ఆఫీస్‌, ఓసీపీ-3 స్టోర్స్‌, సీహెచ్‌పీ, పీవో ఆఫీస్‌లలో పనిచేస్తున్న వారికి ఖాళీలను బట్టి సీనియారిటీ ప్రకారం డిసిగ్నేషన్‌ పోస్టులను కేటాయించా రు. మహిళా ఉద్యోగినిలు ఎంచుకున్న ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణ అందిం చిన తర్వాత సంబంధిత ఉద్యోగాలకు పంపించనున్నట్టు ఎస్వోటూ జీఎం రాము డు తెలిపారు. పనిలో నైపుణ్యత, నూతన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీజీఎం ఐఈ మురళీకృష్ణ, డీజీఎం పర్సనల్‌ అని ల్‌కుమార్‌, మెడికల్‌ సూపరిటెండెంట్‌ డాక్టర్‌ మహిపాల్‌, ప్రాజెక్టు వెల్ఫేర్‌ ఆఫీస ర్లు రాజ, అజీజ్‌తో పాటు 40 మంది మహిళా ఉద్యోగులు హాజరయ్యారు.

Updated Date - Jan 11 , 2025 | 01:24 AM