ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు

ABN, Publish Date - Jan 08 , 2025 | 12:59 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వ మే రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు ఎన్నికల్లో ఇచ్చి న ప్రతి హామీని నెరవేరుస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

గోదావరిఖని, జనవరి 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ మే రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు ఎన్నికల్లో ఇచ్చి న ప్రతి హామీని నెరవేరుస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. మంగళవారం రామగుండం మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం తిరుపతి, వైస్‌చైర్మన్‌ మడ్డి తిరు పతి, డైరెక్టర్లు గోదావరిఖనికి వచ్చి ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యేను గజమాలతో సత్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా లెక్క చేయకుండా రైతుల రుణమాఫీ చేసిందని, వ్యసాయ భూములన్నీంటికి ఎకరానికి రూ.12వేలు, భూమి లేని రైతులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా రూ.12వేలు చెల్లించనున్నారన్నారు. అలాగే కొత్త రేష న్‌కార్డులు కూడా జారీ కానున్నాయన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తుందన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:59 AM