ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

న్యూ ఇయర్‌ జోష్‌

ABN, Publish Date - Jan 01 , 2025 | 01:29 AM

ఎన్నో అనుభూతుల్ని పంచిన 2024 సంవత్సరం కాలంలో కలిసిపోయింది. నందోత్సాహాలను, నూతనోత్తేజాన్ని నింపేందుకు 2025 ముందు నిలిచింది.

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఎన్నో అనుభూతుల్ని పంచిన 2024 సంవత్సరం కాలంలో కలిసిపోయింది. నందోత్సాహాలను, నూతనోత్తేజాన్ని నింపేందుకు 2025 ముందు నిలిచింది. నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం నుంచే నగరమంతా సిద్ధమైంది. వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్‌ సందడిగా కనిపించింది. మధ్యాహ్నం నుంచే మద్యం, మాంసం విక్రయాలు ఊపందుకున్నాయి.

ఫ వస్తువులు, కేకులకు గిరాకీ..

నూతన సంవత్సరంలో వాహనాలు కొనుగోళ్లు జరిగాయి. కేకులు, బేకరీల షాపుల వద్ద యువత, విద్యార్థుల సందడి కనిపించింది. గ్రీటింగ్‌ కార్డులు, గిప్టులు కొనుగోలు చేశారు. ఇళ్ల లోగిళ్లను రంగులమయం చేసేందుకు రంగులను, వెలుగులు విరజిమ్మేందుకు టపాలసులను ప్రజలు కొనుగోలు చేశారు. దీంతో టపాసులు, రంగుల విక్రయ కేంద్రాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

Updated Date - Jan 01 , 2025 | 01:29 AM