Share News

ఈఎంటీల సేవలు అభినందనీయం

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:45 AM

జగిత్యాల అర్బన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎమర్జెన్సీ టెక్నీ షియన్ల సేవలు అభినందనీయమని జగి త్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ప్రమోద్‌ అన్నారు. జతీయ ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించు కొని స్థానిక మాత శిశు కేంద్రంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 108లో పనిచేసే సిబ్బంది అందిస్తున్న సేవలను ఈ సందర్బంగా ఆయన కొనియాడారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని శలువాతో సత్క రించారు.

ఈఎంటీల సేవలు అభినందనీయం
మాట్లాడుతున్న జిల్లా వైద్యాదికారి ప్రమోద్‌

జగిత్యాల అర్బన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎమర్జెన్సీ టెక్నీ షియన్ల సేవలు అభినందనీయమని జగి త్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ప్రమోద్‌ అన్నారు. జతీయ ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించు కొని స్థానిక మాత శిశు కేంద్రంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 108లో పనిచేసే సిబ్బంది అందిస్తున్న సేవలను ఈ సందర్బంగా ఆయన కొనియాడారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని శలువాతో సత్క రించారు. రోడ్డుపై గాయ పడిన క్షతగా త్రులను, డెలివరీకి సిద్ధంగా ఉన్న గర్భిణులను అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు తరలించడంలో ఈఎం టీలు ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. పాముకాటుకు గురైన, గుండెనొప్పి వచ్చి న బాధితులకు ఆపత్కాలంలో ఆసుప త్రికి తరలించి ఆపద్బాంధవులుగా నిలు స్తారని అభినందించారు. ఈ కార్యక్రమం లో ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్‌, 108 జిల్లా కో ఆర్డినేటర్‌ రాము, ప్రధానా సుపత్రి ఇన్‌చార్జి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కుమారస్వామి, తరాల శంకర్‌ ఉన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:45 AM