అంబేడ్కర్‌ పండుగ ర్యాలీ, సభ పోస్టర్‌ విడుదల

ABN, Publish Date - Apr 04 , 2025 | 11:52 PM

ఈనెల 12న జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే అంబేడ్కర్‌ ఆలోచన పండుగ ర్యాలీ, సభ కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆవి ష్కరించారు.

అంబేడ్కర్‌ పండుగ ర్యాలీ, సభ పోస్టర్‌ విడుదల

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఈనెల 12న జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే అంబేడ్కర్‌ ఆలోచన పండుగ ర్యాలీ, సభ కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు మోహన్‌రాజ్‌, నాయకులు బల్గెర ప్రతాప్‌, హుస్సేన్‌, నవీన్‌, కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:52 PM