ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుక్కల దాడిలో మొసలి మృతి

ABN, Publish Date - Jan 13 , 2025 | 11:21 PM

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మొ సలి చనిపోయింది. మండలంలోని గూడెం గ్రామ సమీపం లోని జూరాల కాలువ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ సంఘ టన జరిగింది.

మృతిచెందిన మొసలి

చిన్నంబావి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మొ సలి చనిపోయింది. మండలంలోని గూడెం గ్రామ సమీపం లోని జూరాల కాలువ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ సంఘ టన జరిగింది. గ్రా మానికి చెందిన ఓ గొ ర్రెల కాపరి జూరాల కాలువ సమీపంలోని గొర్రెల మంద వద్దకు వస్తుండగా మొసలిపై కుక్కలు దాడి చేయడాన్ని గమనించాడు. ఈ విషయాన్ని స్థానికులకు తెలపడంతో అక్కడి కి చేరుకొని మొసలిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అది మృతిచెందిందని తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 11:21 PM