ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మైసమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి

ABN, Publish Date - Mar 30 , 2025 | 11:41 PM

జిల్లా కేంద్రానికి సమీపంలోని జెర్రిపోతుల మైసమ్మను ఆదివారం మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దర్శించుకున్నారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రానికి సమీపంలోని జెర్రిపోతుల మైసమ్మను ఆదివారం మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దర్శించుకున్నారు. గో పాల్‌పేట మండలం, ఎర్రగట్టు తండాకు చెం దిన బీఆర్‌ఎస్‌ నాయకులు మన్నె నాయక్‌ అ మ్మ వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వ హించగా.. మాజీ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మ వారిని దర్శించుకుని పూజ లు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాలరాజు, తిరుపతయ్య యాదవ్‌, నాయకులు శేఖర్‌, మన్యం నాయక్‌, మాజీ స ర్పంచ్‌ శ్రీనివాసులు, కాశీనాథ్‌, మాజీ ఎంపీ టీసీ తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:41 PM