కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలి
ABN, Publish Date - Apr 02 , 2025 | 11:30 PM
యాసంగి సీజన్‌లో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిం చుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూద న్‌రెడ్డి రైతులకు సూచించారు.

కొత్తకోట, మధనాపురం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : యాసంగి సీజన్‌లో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిం చుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూద న్‌రెడ్డి రైతులకు సూచించారు. బుధవారం కొత్త కోట, అప్పరాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అంతకు ముందు పట్టణంలోని 4వ రేషన్ దుకాణంలో సన్న బి య్యం పంపిణీ ప్రారంభించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏవో యాస్మిన్ మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, శ్రీనివాస్‌రెడ్డి బీచుపల్లి యాదవ్, శ్రీని వాసులు, చంద్రశేఖర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, కరుణాకర్ రెడ్డి, బోయోజ్, కృష్ణారెడ్డి, జేసీబీరాము, మాస న్న, సాయిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, కరాటేశ్రీను, సంజీవులు, సుభాష్, బాల్‌రెడ్డి ఉన్నారు.
Updated Date - Apr 02 , 2025 | 11:30 PM