ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:20 PM
మండల కేంద్రంలోని బెస్తగేరి ఆంజనేయ స్వా మి ఆలయంలో, గంగమ్మ అమ్మ వారి ఆలయం లో, మామిడిమాడ అభయాంజనేయ స్వామి ఆ లయంలో సోమవారం సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశా రు.
ఖిల్లాఘణపురం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని బెస్తగేరి ఆంజనేయ స్వా మి ఆలయంలో, గంగమ్మ అమ్మ వారి ఆలయం లో, మామిడిమాడ అభయాంజనేయ స్వామి ఆ లయంలో సోమవారం సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే మే ఘారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అభయాంజనేయ స్వామి ఆలయంలో కమిటీ నిర్వాహకులు వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే మేఘా రెడ్డికి జ్ఞాపికను అందజేశారు. మండల కేంద్రం లోని ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో వీరాంజనేయ స్వామి మాలధారణ, స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల యాల అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే తెలి పారు. ఖిల్లాగట్టుపై వెలిసిన వీరాంజనేయ స్వా మి ఆలయం వరకు వచ్చే ఏడాదిలోగా సీసీ రో డ్డు నిర్మాణం చేపట్టడానికి కృషి చేస్తానని తెలి పారు. సాయిచరణ్, వెంకటేశ్వర రావు, రమేష్, రాజు, శ్యాంసుందర్, కృష్ణయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్యం పటిష్ట పరిచేందుకు..
వనపర్తి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం ఇరిగేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రస్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్ర భుత్వపరంగా అందించే వైద్యం మెరుగ్గా అంది ంచేందుకు తగిన చర్యలు చేపట్టిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పద్మ భూ షణ్ డాక్టర్ ప్రసాద్ రావు సారథ్యంలో జన వి జ్ఞాన వేదిక సంస్థ సోమవారం వనపర్తి పట్టణ ంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రమాదేవి, నరే ందర్, నారాయణ, జితేందర్ పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 11:20 PM