ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం పూజలు

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:29 PM

పె ద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆ లయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించారు.

పట్టణ పురవీధుల గుండా ఆదిత్య పరాశ్రీ స్వామి వారి శోభయాత్ర నిర్వహిస్తున్న భక్తులు

ఆత్మకూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : పె ద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆ లయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా అంబత్రేయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ హాజరయ్యారు. ఆ యన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని పె ద్దమ్మ తల్లి ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేసి అమ్మ వారి ఆశీస్సులు పొందాలని సూచించా రు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి నూతనంగా నిర్మించిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం వరకు పట్టణ పుర వీధుల వెంట మేళతాళాల మధ్య భజన కీర్తనలతో శో భాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మ వారి ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు విరా ళాలు అందజేశారు. మొగిలి శ్రీధర్‌ గౌడ్‌ రూ.10 లక్షలు, గాడి లక్ష్మి నారాయణ రూ.5 లక్షలు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి రవికుమార్‌ యాదవ్‌ రూ.3 లక్షలు, మొగిలి గంగాధర్‌ గౌడ్‌ రూ.2లక్షలు, అశ్విన్‌ కుమార్‌ రూ.50 వేలు, మ హేశ్వరి, కొత్త బయోశేఖర్‌ రూ.50 వేలు అంద జేశారు. రవి కుమార్‌ యాదవ్‌, రమాకాంత్‌, జిందె శ్రీని వాసులు, రామకృష్ణ, శివానంద్‌, శ్రీనివాసులు, గోపాల్‌ యాదవ్‌ పాల్గొన్నారు

Updated Date - Jan 09 , 2025 | 11:29 PM