సుందరం.. సూర్యాస్తమయం
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:46 PM
మూసీ పరివాహక ప్రాంతమైన యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామశివారులో గురువారం సాయంత్రం అద్భుతమైన దృశ్యాలు ఆకాశంలో ఆవిష్కృతమయ్యాయి.
మూసీ పరివాహక ప్రాంతమైన యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామశివారులో గురువారం సాయంత్రం అద్భుతమైన దృశ్యాలు ఆకాశంలో ఆవిష్కృతమయ్యాయి. పచ్చని పొలాల్లోని చెట్ల కొమ్మల మధ్యలోంచి ఎర్రటి బంతిలా సూర్యాస్తమయం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. ప్రకృతి అందాల మధ్య సూరీడు వెలుగులు మరింత అందాన్ని ప్రోదినట్లయింది.
(ఆంధ్రజ్యోతి-భూదానపోచంపల్లి)
Updated Date - Jan 02 , 2025 | 11:46 PM