ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికుల చైతన్యం కోసం మహాసభల నిర్వహణ

ABN, Publish Date - Jan 14 , 2025 | 01:40 AM

బీడి కార్మికు లలో చైతన్యం నిపండానికి కోరుట్ల పట్ట ణంలో బీడి వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని సీపీఐ జాతీయ నాయ కుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు.

కోరుట్ల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : బీడి కార్మికు లలో చైతన్యం నిపండానికి కోరుట్ల పట్ట ణంలో బీడి వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని సీపీఐ జాతీయ నాయ కుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. సో మవారం పట్టణంలోని సి. ప్రభాకర్‌ భవనంలో బీడి వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సమా వేశంలో వెంకటరెడ్డి హాజరై సంబంధిత కరపత్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్క రించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. తెలంగా ణ రాష్ట్రం ఏర్ప డిన తరువాత ఈ పట్టణంలో బీడి ఫెడరేషన్‌ మహాస భలు నిర్వహిచడం కార్మికుల చైత న్యానికి నిదర్శనమన్నారు. వం ద ఎళ్ల చరిత్ర కలిగిన బీడి పరిశ్ర మలో ఆరు లక్షల మంది బీడి కా ర్మికులు తెలంగాణ ఉమ్మడి జిల్లా లలో ఉన్నారన్నారు. ప్రదానంగా బీడి పరిశ్రమపై ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటా యించలేదని, దానికి తోడు వారిపై జీఎస్‌టీని పన్ను గా విధించి కార్మికుల హక్కులను నేల రాస్తుందని ఆరోపిం చారు. బీడి కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేసి దేశ వ్యాప్తంగా కూలీ చెల్లించాలని నె లలో 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాం డ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సుతారి రాములు, గో వర్థన్‌, మౌలనా, ముక్రం, కాసిం, అన సూయ, కొ క్కుల శాంత. గోదావరి, వేణు, లక్ష్మణ్‌, తోట బి క్షపతి, బత్తిని సదానంద్‌ గౌడ్‌లతో పాటు పలువు రు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 01:41 AM