ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వడ్డె ఓబన్న జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:09 PM

పెద్దకొత్తపల్లి, ఊర్కొండ మండ లాల్లో వడ్డెర సంఘాల ఆధ్వర్యంలో వడ్డె ఓబ న్న జయంతి వేడుకలను జరుపుకున్నారు.

పెద్దకొత్తపల్లిలో వడ్డె ఓబన్న చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వడ్డెర సంఘం నాయకులు

పెద్దకొత్తపల్లి/ ఊర్కొండ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : పెద్దకొత్తపల్లి, ఊర్కొండ మండ లాల్లో వడ్డెర సంఘాల ఆధ్వర్యంలో వడ్డె ఓబ న్న జయంతి వేడుకలను జరుపుకున్నారు. పెద్ద కొత్తపల్లి బస్టాండ్‌ చౌరస్తాలో వడ్డె ఓబన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో వడ్డెర సంఘం నాయకులు ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. పెద్దకొత్తపల్లిలో బీసీ సంక్షేమ సంఘం తాలూ కా ఇన్‌చార్జి జెర్పాటి కురుమూర్తి మాట్లాడుతూ వడ్డె ఓబన్న స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయు లకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం వడ్డె ఓబన్న జయంతిని వేడు కలను అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు పసుపుల నర సింహ, ఉపాధ్యక్షులు ఈరదిండ్ల మల్లేష్‌, దండు గుల మద్టిలేటి, నాయకులు ఆలకుంట లక్ష్మణ్‌, నిరంజన్‌, దశరథం, రాజు, అంజి, హరీష్‌, పురుషోత్తం, పండు, వినయ్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:09 PM