ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పండగ వేళ దొంగ ఎంత పని చేశాడంటే..

ABN, Publish Date - Jan 12 , 2025 | 03:39 PM

కొల్చారం(Kolcharam)లోని రేణుకామాత (Renuka Mata) ఆలయంలో చోరీ జరిగింది. గుడి ప్రధాన ద్వారం తాళాలు పగలకొట్టి ఆలయం లోపలికి ఓ దొంగ ప్రవేశించాడు.

మెదక్: కొల్చారం(Kolcharam)లోని రేణుకామాత (Renuka Mata) ఆలయంలో చోరీ జరిగింది. గుడి ప్రధాన ద్వారం తాళాలు పగలకొట్టి ఆలయం లోపలికి ఓ దొంగ ప్రవేశించాడు. అనంతరం హుండీలోని నగదు, అమ్మవారి రెండు ముక్కు పుడకలను దోచుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉదయాన్నే చోరీని గుర్తించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 03:39 PM