అమ్మాయితో రాజకీయమా..
ABN, Publish Date - Apr 08 , 2025 | 11:38 AM
ఓ అమ్మాయిని అడ్డం పెట్టుకు రాజకీయాలు చేయొద్దని ‘డియర్ ఉమ’ చిత్రం నిర్మాత, హీరోయిన్ సుమయ అన్నారు. ఎయిర్ పోర్టులో వీడియోను వాళ్లకు నచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ పోస్టు చేయడం సరికాదన్నారు. నిజా నిజాలు తెలుసుకోవాలన్నారు.
అనంతపురం: ‘డియర్ ఉమ’ (Dear Uma) పేరుతో ఓ ఫలిం తీశామని ఆ సినిమా (Movie) ప్రమోషన్‌లో చాలా బిజిగా ఉన్నామని ఆ చిత్ర నిర్మాత, హీరోయిన్ సుమయ అన్నారు. ఈ బిజీలో ఉండి తన ఫోన్ కూడా వాడలేదని.. సడన్‌గా తన ఫోన్ ఆన్ చేసేసరికి ఓ వీడియో ఉందని, అది ఒక ఎయిర్ పోర్టు వీడియో (Airport Video) అని.. వాళ్లకు నచ్చినట్లు కామెంట్స్ (Comments) చేస్తూ పోస్టు చేస్తున్నారని సుమయ (Sumaya) ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలియకుండా ఒక అమ్మాయిపై ఇలాంటి పోస్టు చేయొద్దని కోరారు. రాజీయాలు చేయవచ్చునని అయితే అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దన్నారు. అదే తన పక్క సీట్లు వేరే ఎవరైనా ఉంటే.. ఇలాగే రాస్తారా.. అని సుమయ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
ఈ వార్తలు కూడా చదవండి..
సాయంత్రం వేళ ఈ వస్తువులు దానం చేయవద్దు..
భోజనం చివరిలో పెరుగు ఎందుకు తినాలంటే..
రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన
For More AP News and Telugu News
Updated at - Apr 08 , 2025 | 11:39 AM