పోసానికి మరో దెబ్బ .. సీఐడీ కస్టడీకి ..!

ABN, Publish Date - Mar 17 , 2025 | 10:10 PM

పోసాని కృష్ణమురళిని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఒక రోజు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. మంగళవారం ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సీఐడీ అధికారులు విచారించనున్నారు. ప్రెస్ మీట్‌లో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేశారు. దీంతో గుంటూరు జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 10:10 PM