డార్క్ టూరిజం.. కొత్త ట్రెండ్ మెుదలైందిగా..

ABN, Publish Date - Apr 13 , 2025 | 09:43 PM

టూరిజం అంటే ఎప్పుడూ కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త వాళ్లను కలవడం, కొత్త రోజులు ఆశ్వాదించడం అనుకుంటాం. కానీ, ఇప్పటి యువత ముఖ్యంగా జన్ జెడ్.. టూరిజాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: టూరిజం అంటే ఎప్పుడూ కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త వాళ్లను కలవడం, కొత్త రోజులు ఆశ్వాదించడం అనుకుంటాం. కానీ, ఇప్పటి యువత ముఖ్యంగా జన్ జెడ్.. టూరిజాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు. యువత క్రేజీగా ఫీల్ అవుతున్న కొత్త ట్రెండ్ పేరే డార్క్ టూరిజం. ఇది వినంగానే కొంచెం భయంగా అనిపించవచ్చు. అసలేంటి ఈ వింత టూరిజం. దీని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం.. అందరూ సరదాగా గడిపేందుకు కొత్తగా, అందంగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు. డార్క్ టూరిజం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇందుకు చాలా గట్స్ ఉండాలి. ఇదో రకమైన శోధన లాంటింది. చీకటి చరిత్రలు, మరిచిపోయిన హృదయ వేదనల గుర్తులు, భయానక మూడ్‍లతో నిండి ఉండే ప్రదేశాలను సందర్శించడమే డార్క్ టూరిజం.


ఈ వార్తలు కూడా చదవండి:

Harish Rao: సన్నబియ్యం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారు: ఎమ్మెల్యే హరీశ్ రావు..

MLA Komatireddy: నాకు మంత్రి పదవి రాకుండా చూస్తోంది అతనే: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..

Updated at - Apr 13 , 2025 | 09:43 PM