దేవాన్ష్ చేతుల మీదుగా అన్నదానం

ABN, Publish Date - Mar 21 , 2025 | 11:44 AM

తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు మనుమడు దేవాన్ష్​ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవాన్స్ కూడా భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ చేశారు.

తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తన మనుమడు దేవాన్ష్​ (Devance) పుట్టినరోజు (Birthday) సందర్భంగా శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవాన్స్ కూడా భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ చేశారు. దేవాన్ష్​ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాదాలకు ఒకరోజు అయ్యే ఖర్చును టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చంద్రబాబు విరాళంగా అందజేశారు. కాగా దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా ప్రతి ఏడాది తిరుమలలో ఒక్క రోజు అన్నదానానికి అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం విరాళంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..


ఈ వార్తలు కూడా చదవండి..

KTR: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు...

ఆ అధికారులపై బెజవాడ ఎమ్మెల్యే బూతులు

For More AP News and Telugu News

Updated Date - Mar 21 , 2025 | 11:44 AM