Holi: ఆ రంగులు వాడితే విషాదం...

ABN, Publish Date - Mar 14 , 2025 | 07:36 AM

వరంగల్: హోళీ పండుగకు ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. మనుషులకే కాకుండా పర్యావరణలో కాలుష్యం పొంచి ఉందని చెబుతున్నారు. మరోవైపు వరంగల్‌లో రంగుల హోళీకి యువత సిద్ధమవుతున్నారు.

వరంగల్: హోళీ (Holi) పండుగకు ప్రకృతి సిద్ధమైన రంగుల (Colors)నే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు (Doctors Advice). లేదంటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. మనుషులకే కాకుండా పర్యావరణలో కాలుష్యం పొంచి ఉందని చెబుతున్నారు. మరోవైపు వరంగల్‌లో రంగుల హోళీకి యువత సిద్ధమవుతున్నారు. గతంలో హోళీ పండుగను నేచురల్ కలర్స్‌తోనే జరుపుకునేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రసాయనాలతో తయారు చేసిన రంగులు వచ్చేశాయి. వాటినే జనం ఇష్టపడుతున్నారు. కానీ అవి వాడితే ప్రమాదంతో పాటు విషాదం తప్పదని వైద్యులు అంటున్నారు. మరోవైపు రాను రాను హోళీ విశిష్టత తగ్గిపోతుందని సంప్రదాయవాదులు అంటుంటే.. హోళీ రంగుల కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read..:

గ్రూప్‌-3 ర్యాంకింగ్‌ జాబితా ఎప్పుడంటే..


ఈ వార్తలు కూడా చదవండి..

వెలుగు బాట

తాడేపల్లి కళ్లు

ఏడు సెకన్లలోనే గుండె గుట్టు..!

For More AP News and Telugu News

Updated Date - Mar 14 , 2025 | 07:37 AM