బంగారం తనఖా పెట్టి అప్పు తీసుకుంటే.. ఇవి తప్పక తెలుసుకోండి..
ABN, Publish Date - Apr 04 , 2025 | 04:20 PM
బంగారు ఆభరణాలు తనఖా పెట్టి వచ్చిన డబ్బులు మెుత్తాన్ని ఖర్చుపెడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా బంగారం ధర తగ్గితే.. తీసుకున్న అప్పులో కొంత తిరిగి చెల్లించాలని లేదా మరికొంత బంగారాన్ని తనఖా పెట్టాలని అప్పు ఇచ్చిన సంస్థలు అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగారు ఆభరణాలు తనఖా పెట్టి వచ్చిన డబ్బులు మెుత్తాన్ని ఖర్చుపెడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా బంగారం ధర తగ్గితే.. తీసుకున్న అప్పులో కొంత తిరిగి చెల్లించాలని లేదా మరికొంత బంగారాన్ని తనఖా పెట్టాలని అప్పు ఇచ్చిన సంస్థలు అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలా సంస్థలు అడిగే లోపే బాకీ చెల్లించి ఆభరణాలు తిరిగి తెచ్చుకోవాలనే ప్రణాళికతో అప్పు తీసుకోవాలని వివరిస్తున్నారు. బంగారం ధర ఆకర్షణీయంగా పెరగడంతో ఆభరణాల తనఖాపై తీసుకునే రుణాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పూచీకత్తు ఉన్నందున రుణం ఎగవేతకు గురైనా ఇబ్బంది ఉండదనే భావనతో బ్యాంకులు, బ్యాకింగేతర సంస్థలు ఈ రుణాలు అధికంగా మంజూరు చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Reaction On Pharmacist Suicide: ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యపై పవన్ రియాక్షన్
YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయుల కన్నా ఆస్తులే ఎక్కువ: వైఎస్ షర్మిలా రెడ్డి..
Updated at - Apr 04 , 2025 | 04:22 PM