Share News

దాసాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:23 PM

ఎన్టీఆర్ జిల్లా: వీరవల్లి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిన జీయర్ స్వామి హాజరయ్యారు. దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దాసాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం
Sri Sitarama Lakshmana Sameta Dasanjaneya Swamy

ఎన్టీఆర్ జిల్లా: వీరవల్లి గ్రామం (Veeravalli village)లో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి (Sri Sitarama Lakshmana Sameta Dasanjaneya Swamy) ప్రతిష్టాపన మహోత్సవం (Festival) వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిన జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) హాజరయ్యారు. దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్థా మిల్కు యూనియన్- ప్రాజెక్టు కామధేను ఆధ్వర్యంలో దాసాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు, భక్తులకు మజ్జిగ, పాలు కృష్థా మిల్కు యూనియన్ సరఫరా చేసింది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: CM Chandrababu: ప్రత్యేక సాయం ఇచ్చేలా చూడండి..


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ హయాంలో శ్రీవారి ఆలయంలో భారీ స్కాం..

సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో రెండోసారి ఈడీ సోదాలు..

For More AP News and Telugu News

Updated Date - Apr 16 , 2025 | 01:23 PM