టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు..

ABN, Publish Date - Apr 03 , 2025 | 01:44 PM

టొరంటో: కెనడాలోని టొరంటోలో తెలుగు ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కెనడా సంఘం టీసీఏ ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు.

టొరంటో: కెనడా (Canada)లోని టొరంటో (Toronto)లో తెలుగు ప్రజలు ఉగాది వేడుకలను (Ugadi Festivities) ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కెనడా సంఘం టీసీఏ (TCA) ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. టొరంటోలోని మైకేల్ పవర్ సకండరీ స్కూల్ ఏటో బికాలో సంబరంగా జరిగిన ఈ ఉగాది వేడుకల్లో దాదాపు వెయ్యి మందికిపైగా తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో టీసీఏ జరిపిన ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. సంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. చిన్నారులు డ్యాన్సులు, స్టెప్టులతో అలరించారు. 13 సంవత్సరాల లోపు పిల్లలకు స్పెల్లింగ్ ఛాలెంజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రుచికరమైన తెలుగింటి భోజనం ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం ఈ’ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీకి విరాళాల వెల్లువ..పది రోజులలో ఎంతంటే..

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ

ఎండాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినడం సురక్షితమేనా..

For More AP News and Telugu News

Updated at - Apr 03 , 2025 | 01:44 PM