విశాఖలో ఐపీఎల్ క్రికెట్ సమరం

ABN, Publish Date - Mar 24 , 2025 | 12:37 PM

విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా తీర్చి దిద్దారని నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాటర్ల బాదుడుకు అడ్డుకట్ట వేయాలంటే బౌలర్లు అమ్ముల పొదలోని అస్త్రాలను బయటకు తీయాల్సిందే. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, ఢిల్లీ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

విశాఖ: నగరంలో సోమవారం ఐపీఎల్ క్రికెట్ సమరం (IPL Cricket Battle) జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ (IPL Cricket Battle) లక్నో (Lucknow) జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌ (Match)ను తిలకించేందుకు అభిమానులు ఎప్పుడెప్పుడు స్టేడియంకు వెళదామా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్‌లో టికెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి. టికెట్లు దొరకని అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.

Also Read..: ABN Live..: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం

విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా తీర్చి దిద్దారని నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాటర్ల బాదుడుకు అడ్డుకట్ట వేయాలంటే బౌలర్లు అమ్ముల పొదలోని అస్త్రాలను బయటకు తీయాల్సిందే. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, ఢిల్లీ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మంచి శకునాల్లో మొదటిది ఏంటంటే..

వాకింగ్ తర్వాత ఈ పొరపాట్లు చేయకండి

For More AP News and Telugu News

Updated Date - Mar 24 , 2025 | 12:37 PM