ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

షష్ట గ్రహ కూటమి.. భూకంపాలకు అదే కారణమా..

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:37 PM

ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని మనకు తెలిస్తే, తెలియని విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి. తాజాగా మరో వింత ఖగోళంలో చోటు చేసుకోనుంది.

ఇంటర్నెట్ డెస్క్: ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని మనకు తెలిస్తే, తెలియని విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి. తాజాగా మరో వింత ఖగోళంలో చోటు చేసుకోనుంది. అదే షష్ట గ్రహ కూటమి. ఈ కూటమి ఇవాళ (శనివారం) ఏర్పడనుంది. అలాగే నేడు అమావాస్య కూడా కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడడం అనేది అసాధారణమని పండితులు చెబుతున్నారు. మయమ్మార్‌లో ప్రస్తుతం సంభవిస్తున్న భారీ భూకంపాలకు షష్ఠ గ్రహ కూటమే కారణమనే మాటలూ వినిపిస్తున్నాయి. ఈ షష్ట గ్రహ కూటమి అంటే ఏంటి?, భూకంపాలకు దీనికి సంబంధం ఉందా? అనే విషయాలను తెలుసుకుందాం..


ఈ వార్తలు కూడా చదవండి:

హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టం..

Stored Water: ఆ నీటిని వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..

Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..

Updated Date - Mar 29 , 2025 | 12:38 PM