మార్కాపురంలో వైసీపీకి ఎదురుదెబ్బ..
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:13 PM
ప్రకాశం జిల్లా: మార్కాపురంలో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, మాజీ ఏఎంసీ ఛైర్మన్, మున్సిపల్ వైస్ ఛైర్మన్‌తో సహా ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ప్రకాశం జిల్లా: మార్కాపురంలో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, మాజీ ఏఎంసీ ఛైర్మన్, మున్సిపల్ వైస్ ఛైర్మన్‌తో సహా ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వారితోపాటు 2 వేల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. కూటమి ప్రభుత్వం పాలన నచ్చి తాము టీడీపీలో చేరామన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో జగన్ వెలిగొండ ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేశారని మంత్రులు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
ఢిల్లీ అసెంబ్లీ .. 41 స్థానాలు ఖరారు చేయనున్న బీజేపీ..
వైకుంఠ ఏకాదశి.. టీటీడీ కీలక నిర్ణయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 10 , 2025 | 12:13 PM