మీనరాశి వారికి అసలు గండం ఇదే దీనిని జయిస్తే అదృష్టం మీదే

ABN, Publish Date - Mar 30 , 2025 | 01:10 PM

మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి, కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూల సమయం.

మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి, కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. ఆరోగ్యం కోసం ఆహార నియమాలు, ధ్యానం, యోగా చేయడం మంచిది. సమాజంలో నీ గౌరవం స్థిరంగా ఉంటుంది, కానీ అతి భావుకత్వం, అనవసర ఆలోచనలు నష్టాన్ని కలిగించవచ్చు కాబట్టి సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ముఖ్యం. మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

Updated Date - Mar 30 , 2025 | 01:10 PM