మహాకుంభమేళా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ABN, Publish Date - Jan 15 , 2025 | 09:43 PM
ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజుల్లో 40 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.
ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Mahakumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజుల్లో 40 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. తొలి రోజు మకర సంక్రాంతి (Sankranti) నాడే కోటిన్నర మంది కుంభమేళాకు వచ్చారు. మహాకుంభమేళ 45 రోజులు జరిగినా.. ఆరు రోజులను మాత్రం పరమ పవిత్రంగా భావించి.. ఒక్కో రోజున కోటిన్నర నుంచి మూడు కోట్ల మంది వరకూ భక్తులు వస్తారు. ఆ రోజులను గుర్తించి అధికారులు తాకిడికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే మహాకుంభమేళాకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి అధికారులు చెబుతున్నారు.
Updated Date - Jan 15 , 2025 | 09:44 PM