వేలానికి గోల్కొండ బ్లూ వజ్రం..

ABN, Publish Date - Apr 15 , 2025 | 02:01 PM

చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్‌ వేలానికి రానుంది. ప్రపంచంలోనే అరుదైన ఈ నీలి రంగు వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్‌ సంస్థ వేలం వేయనుంది. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి కోట్లలో ధర పలుకుతుందని అంచనా..

హైదరాబాద్: చారిత్రక గోల్కొండ (Golconda) రాజ్యంలోని వజ్రాల గనుల్లో దొరికిన అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం (Blue Diamond) వేలానికి (Auction) రానుంది. క్రిస్టీస్‌ ( Christies) సంస్థ స్విట్జర్‌లాండ్‌ (Switzerland)లోని జెనీవాలో (Geneva)మే 14వ తేదీన (May 14th) ఈ వజ్రాన్ని వేలం వేయనుంది. రాచరిక వారసత్వ విభిన్నమైన నీలిరంగులో 23.24 క్యారెట్ల పరిణామంతో ఉండడంతో గోల్కొండ బ్లూకు మంచి ధర పలుకుతుందని క్రిస్టీస్‌ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి రూ. 3 వందల కోట్ల నుంచి రూ. 430 కోట్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల ఎఫెక్ట్...


ఈ వార్తలు కూడా చదవండి..

వివేకా హత్య కేసు.. సుప్రీం కీలక విచారణ..

ఏపీ మంత్రివర్గం కీలక చర్చలు..

ఖైదీతో స్నేహితుల రీల్స్.. వీడియో వైరల్..

For More AP News and Telugu News

Updated at - Apr 15 , 2025 | 02:01 PM