నేపాల్‌లో అసలేం జరుగుతోందంటే..
ABN, Publish Date - Apr 03 , 2025 | 09:34 PM
నేపాల్‍లో రాజరికం మద్దతుదారులు గళమెత్తారు. తమకు ప్రజాస్వామ్యం వద్దు, రాజరికమే ముద్దంటూ జరిపిన ఆందోళనల్లో ఇద్దరు మరణించారు. దేశంలో మళ్లీ రాజరికం స్థాపించాలని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ప్రయత్నిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‍లో రాజరికం మద్దతుదారులు గళమెత్తారు. తమకు ప్రజాస్వామ్యం వద్దు, రాజరికమే ముద్దంటూ జరిపిన ఆందోళనల్లో ఇద్దరు మరణించారు. దేశంలో మళ్లీ రాజరికం స్థాపించాలని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ప్రయత్నిస్తోంది. నారాయణ హితీ ప్యాలెస్‌కు మాజీ రాజు జ్ఞానేంద్ర తిరిగి రావాలని రాజరిక మద్దతుదారులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. నారాయణ హితీ అనేది ఖాట్మండులో ఉన్న రాజభవనం. రాజరిక వ్యవస్థ అంతమై ప్రజాస్వామ్యం అవతరించిన తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చారు.
Updated at - Apr 03 , 2025 | 09:34 PM