ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో న్యూఇయర్ వేడుకల్లో సాయిపల్లవి

ABN, Publish Date - Jan 01 , 2025 | 08:45 PM

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ ప్రముఖ నటి సాయి పల్లవి పాల్గొన్నారు. అలాగే సత్య సాయి బాబా మహా సమాధిని ఆమె దర్శించుకున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ ప్రముఖ నటి సాయి పల్లవి పాల్గొన్నారు. అలాగే సత్య సాయి బాబా మహా సమాధిని ఆమె దర్శించుకున్నారు. సాయి కుల్వంత్ సభా మందిరం భక్తులతో కిటకిటలాడింది. సాయిపల్లవి శ్రీ సత్యసాయిబాబా భక్తురాలన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రతి ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఆమె పుట్టపర్తి వచ్చి.. బాబా సమాధిని దర్శించుకుంటారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 01 , 2025 | 08:45 PM