పూజారి తన్నుల కోసం బారులు తీరిన భక్తులు

ABN, Publish Date - Apr 15 , 2025 | 08:34 AM

శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఆలయంలోని పూజారి కాలితో తన్నితో మోక్షం కలుగుతుందనే అపారనమ్మకం స్థానికుల్లో ఉంది. ఈ వింత విశ్వాసంతో ఆ గ్రామ ప్రజలు పూజారి తన్నుల కోసం బారులు తీరారు. ప్రతి ఏటా ఆచారంగా వచ్చే ఈ ఉత్సవం సంప్రదాయంగా జరిగింది.

కర్నూలు జిల్లా: చిన్నహోతూరు గ్రామం (Chinnahoturu village)లో ఓ వింత ఆచారం (strange tradition) అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఆలయం (Sri Siddha Rameshwara Swamy temple)లోని పూజారి కాలితో తన్నితో మోక్షం కలుగుతుందనే అపారనమ్మకం స్థానికుల్లో ఉంది. ఈ వింత విశ్వాసంతో ఆ గ్రామ ప్రజలు పూజారి తన్నుల కోసం బారులు తీరారు. ప్రతి ఏటా ఆచారంగా వచ్చే ఈ ఉత్సవం సంప్రదాయంగా జరిగింది.

Also Read..: శ్రీశైల మహాక్షేత్రంలో వార్షిక కుంభోత్సవం...


పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు గులాబి రంగు నీటితో వసంతోత్సవం జరిపిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగు నీళ్లు కలుపుకుని వసంతోత్సవం జరుపుకుంటారు. దాదాపు 5 వందల ఏళ్ల నాటి నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయాన్ని తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని ఆ గ్రామస్తులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..

కాంగ్రెస్ పార్టీ కోరితే రాజకీయాల్లోకి వస్తా

For More AP News and Telugu News

Updated at - Apr 15 , 2025 | 08:34 AM