ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

ABN, Publish Date - Jan 10 , 2025 | 11:17 AM

తిరుమల: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకు తీసుకువచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు

తిరుమల: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకు తీసుకువచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు. టీటీడీ అధికారులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు శ్రీవారి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గాయపడిన వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా గాయపడిన భక్తులు మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో ఆ విధంగా చేశారని, ఏ ఆటంకాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారని.. దీనికి సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జిల్లా కలెక్టర్, అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో ఇలా ఎప్పుడూ జరగలేదని ఇప్పుడు జరిగిందని శ్రీవారి కృపాకటాక్షలతో బతికి బయటపడ్డామని, ఘటన జరిగిన దగ్గరి నుంచి అధికారులు మమ్ములను జాగ్రత్తగా చూసుకున్నారని వారిందరికి ధన్యవాదాలని మహిళా భక్తులు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ అసెంబ్లీ .. 41 స్థానాలు ఖరారు చేయనున్న బీజేపీ..

వైకుంఠ ఏకాదశి.. టీటీడీ కీలక నిర్ణయం

శ్రీ మహావిష్ణు రూపంలో భద్రాద్రి రామయ్య..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 10 , 2025 | 11:17 AM