ఖైదీతో స్నేహితుల రీల్స్.. వీడియో వైరల్..

ABN, Publish Date - Apr 15 , 2025 | 11:40 AM

చంచల్ గూడ జైలు నియమాలకు విరుద్ధంగా ములాఖత్ గదిలో రిమాండ్ ఖైదీతో స్నేహితులు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేగింది. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని ఓ కేసులో అరెస్టు చేశారు.

హైదరాబాద్: చంచల్ గూడ జైలు (Chanchalguda jail) నియమాలకు విరుద్ధంగా ములాఖత్ గదిలో రిమాండ్ ఖైదీతో స్నేహితులు మాట్లాడుతున్న వీడియో (Video) సోషల్ మీడియా (Social Medis)లో పోస్టు చేయడం కలకలం రేగింది. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని ఓ కేసులో అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నిందితుడి స్నేహితులు నిబంధనలు అనుసరించి ములాఖత్ అనుమతి తీసుకుని కలిసారు. కానీ జైలు సిబ్బంది కళ్లు కప్పి దొంగచాటున మొబైల్ తీసుకుని వీడియో సూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వివాదానికి దారితీసింది. గట్టి భద్రత ఉన్నప్పటికి లోపలికి ఎలా తీసుకువెళ్లారన్నదానిపై అధికారులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Also Read..: పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


ఈ వార్తలు కూడా చదవండి..

చిత్తూరు జిల్లాలో పరువు హత్య..

పూజారి తన్నుల కోసం బారులు తీరిన భక్తులు

శ్రీశైల మహాక్షేత్రంలో వార్షిక కుంభోత్సవం...

For More AP News and Telugu News

Updated at - Apr 15 , 2025 | 11:40 AM