ఈ టెక్నాలజీ దెబ్బకు ఇక టీవీలుండవ్..

ABN, Publish Date - Mar 24 , 2025 | 02:01 PM

లోకం సమూలంగా మారిపోయి అంతా అర చేతిలోకి వచ్చేశాయి. కళ్లు చెదిరిపోయే టెక్నాలజీ దెబ్బతో అర చేతిలో ఇమిడిపోయే ఫోల్డబుల్ కెమెరాలు వచ్చేశాయి.

ఇంటర్నెట్ డెస్క్: లోకం సమూలంగా మారిపోయి అంతా అర చేతిలోకి వచ్చేశాయి. కళ్లు చెదిరిపోయే టెక్నాలజీ దెబ్బతో అర చేతిలో ఇమిడిపోయే ఫోల్డబుల్ కెమెరాలు వచ్చేశాయి. దీంతో ఏకంగా ఇంట్లోనే సినిమాలను చూసేయెుచ్చు. తెర అవసరం లేకుండానే ఇంటి గోడ మీదే దృశ్యాలను వేసుకుని చూసే లాంటి అవకాశం వచ్చేసింది. అగ్గిపెట్టెల కన్నా చిన్న కెమెరాలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. మెుబైల్ ఫోన్లలో ఇమిడె కెమెరాలూ వచ్చాయి. వీటి నుంచి గోడపైకి కిరణాలను ఫోకస్ చేసి టీవీ లేకుండా సినిమాలను చూసేయెుచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య భీకర పోరు.. మ్యాచ్ హైలైట్స్ ఇవే..

IPL 2025: ఢిల్లీ దుమ్ము రేపుతుందా.. లక్నోకు లక్ కలిసొస్తుందా..

Updated Date - Mar 24 , 2025 | 02:01 PM