ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హీరో విశాల్‌కు ఏమైంది..

ABN, Publish Date - Jan 06 , 2025 | 12:18 PM

చెన్నై: కోలివుడ్ స్టార్ హీరో విశాల్ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన తెలుగువారు అయినా విశాల్ తమిళ ఇండస్ట్రీలో సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.

చెన్నై: కోలివుడ్ స్టార్ హీరో విశాల్ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన తెలుగువారు అయినా విశాల్ తమిళ ఇండస్ట్రీలో సినిమాలతో బిజీగా ఉన్నారు. తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. పొలిటికల్, సినీ స్టాండ్‌తో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. తన తాజా చిత్రం ‘మద గజ రాజ’ సినిమా ఈవెంట్‌లో విశాల్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. అసలు ఏమైందని ఆరా తీస్తున్నారు.


మద గజ రాజ సిమామా ఈవెంట్‌లో హీరో విశాల్ వణుకుతూ కనిపించారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. వేదికపై మాట్లాడుతుంటే.. చేతులు వణుకుతున్నాయి. చాలా నిదానంగా మాట్లాడారు. సరిగా నడవలేకపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అసలు విశాల్‌కు ఏమైందనే చర్చ జరుగుతోంది. అయితే విశాల్ హై ఫీవర్, జలుబుతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్..

ఫార్ములా-ఈ కారు రేసు కేసు.. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..

పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 06 , 2025 | 12:18 PM